అటవీశాఖలో 1857 అటవీ బీట్ అధికారులు (FBO) పోస్టులకి నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ చూపించిన  అభ్యర్థులను  1:3 నిష్పత్తిలో5569 మందిని కమిషన్ ఎంపిక చేసింది.   ఈ పోస్టులకి నిర్వహించిన రాత పరీక్షలకు దాదాపు  4.11  లక్షల మంది హాజరయ్యారు. 1:3 నిష్పత్తిలో  ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలో జూలై 2నుంచి  దేహదారుడ్య  పరీక్షలు ఉంటాయని కమిషన్ వెల్లడించింది.   జిల్లాలు, తేదీల వారీగా పరీక్ష ప్రదేశాలు షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.  PET, ఈవెంట్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామని  వివరించింది.

ఎఫ్ బి ఓ ఫలితాలు ౨౦౧౮ - ఫంబో రిజల్ట్స్ ౨౦౧౮

TS FBO Results 2018 Download ఎఫ్ బి ఓ ఫలితాలు ౨౦౧౮  (ఫంబో రిజల్ట్స్ ౨౦౧౮)

  • మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వెతుకుటకు ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే, 
  • ముందుగ PDF ఫైల్ laptop లో కానీ Desktop లో గాని ఓపెన్ చేయండి
  • తరువాత Ctrl+F (Ctrl మరియు F buttons ఒకేసారి ప్రెస్ చేయండి)
  • ఇప్పుడు కుడి వైపు పై బాగంలో సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది
  • దానిలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టైపు చేయండి 'ఎంటర్' పై క్లిక్ చేయండి


EmoticonEmoticon